- trending
Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?
Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?
త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?
YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?
Please Share with Your Friends : )
అశోక్ కుమార్ కాస్తాల : bro మి వీడియోలు మొత్తం మిస్ కాకుండా చూస్తాను. నాకు కొన్ని చిన్న ప్రశ్నలు ఉన్నాయి , మీరు వాటిని సాలువ్ చేస్తారని నమ్ముతున్న. నేను ఈమధ్య కాలంలో ఒక సినిమా చూసాను bro అదే ఒకే ఒక జీవితం.ఈ సినిమాలో హీరో తన ఫాస్ట్ లోకి వెళ్లి తాను 30 సంవత్సరల వయసు అతను గానే ఉంట్టు అతనే ఫాస్ట్ లో 10 సంవత్సరాల వయసు వాడిగానే కనిపిస్తాడు.అతనే అతనూతో మాట్లాడుకుట్టాడు అన్ని నేర్పుకుంటాడు అది నిజమేనా. మరొక సినిమా అదే 24 మూవీ లో హీరో సూర్య గారు తన ఫాస్ట్ లోకి వెళ్ళినప్పుడు తాను చిన్నవాడిగా మారిపోయి మళ్ళీ చిన్నతనం నుంచి తన జీవితం మొదలవుతుంది. పైన చెప్పిన సినిమాలే కాకుండా టైం మెషిన్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాల్లో చూపించే విధంగా మనం మన గతం లోకి వెళితే మనం ఇపుడు ఉన్నటుగానే ఇదే వయసులో(32) ఉంటామ లేక మన చిన్న నాటి స్కూల్ డేస్ లో మారిపోతామా. లేక మనం ఇపుడు ఉన్నటుగానే ఉంది మన చిన్నతనంను మనం ప్రస్తుత వయసులో ఉండి మన చిన్నతం స్కూల్ డేస్ ని మన్నన్ని మనమే చూసుకుట్టు ( ఒరే బాబు నీవు పెద్దవాడి అయినతరువాత చాలా కష్టాలు పడతావురా అని ముందుగానే మనకి మనమే హెచ్చరించవచ్చా అది టైం మెషిన్లో వెళ్ళితే జరుగుతుందా) . జరిగితే ఏది నిజం మనం ఇప్పటి వయసు నుంచి చిన్న వయసుకి వెళ్ళటమా లేక . ఇప్పటి వయసులోనే ఉంటు అప్పటి చిన్న వయసులో ఉన్నా నన్ను నేను పలకరించుకోవటమా ఏది నిజం కొంచం వివరించండి bro........................................tq