ratan-tata-telugu

Sri Sri Poems & Quotes in Telugu - Srirangam Srinivasa Rao

Sri Sri (Sri Rangam Srinivasa Rao): శ్రీశ్రీ గారి అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయన ఏప్రిల్ 30, 1910 న విశాఖపట్నంలో జన్మించారు. ఈయన ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించి "మహాకవి"గా చరిత్రలో నిలిచిపోయారు.

న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే, కాని గెలిచిందంతా న్యాయం కాదు. - శ్రీ శ్రీ



నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను! నేను సైతం విశ్వవ్రుష్టికి అశ్రు వొక్కటి ధారపోశాను! నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!



కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కను చిందిస్తే చరిత్రను రాయగలవని తెలుసుకో... - శ్రీ శ్రీ



నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్ ... - శ్రీ శ్రీ



కుదిరితే పరిగెత్తు... లేకపోతే నడువు... అదీ చేతకాకపోతే... పాకుతూ పో ... అంతేకాని... ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు... - శ్రీ శ్రీ



ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా, లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం.- శ్రీ శ్రీ



ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.- శ్రీ శ్రీ



మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది! పదండి ముందుకు, పదండి త్రోసుకు! పోదాం, పోదాం పైపైకి! ఎముకులు క్రుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా! చావండి! నెత్తురు మండే, శక్తులు నిండే, సైనికులారా! రారండి! - శ్రీ శ్రీ



శ్రీ శ్రీ గారు వ్రాసిన మహాప్రస్థానం చదవాలనుకుంటే..



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+