ratan-tata-telugu

ఇంటర్నెట్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్న10 దేశాలుTop 10 Countries by Total Internet Users

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ (Internet) వినియోగం చాలా పెరిగిపోయింది. 753 కోట్లుగా ఉన్న జనాభా లో 453 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. International Telecommunication Union వెల్లడించిన రిపోర్ట్స్ ప్రకారం మొదటి పది దేశాలలో Internet వినియోగం ఇలా ఉంది.

1.CHINA (చైనా)

మొత్తం జనాభా -- 1,42,00,62,022 (142 కోట్లు).

ఇంటర్నెట్ వినియోగదారులు -- 82,90,00,000 (82 కోట్లు)

1 GB ఇంటర్నెట్ డేటా వెల -- 702/-

2. INDIA (ఇండియా)

మొత్తం జనాభా -- 1,36,87,37,513 (136 కోట్లు).

ఇంటర్నెట్ వినియోగదారులు -- 56,00,00,000 (56 కోట్లు)

1 GB ఇంటర్నెట్ డేటా వెల -- 19/-

3.UNITED STATES OF AMERICA (అమెరికా)

మొత్తం జనాభా -- 32,90,93,110 (32 కోట్లు).

ఇంటర్నెట్ వినియోగదారులు -- 29,28,92, 868 (29 కోట్లు)

1 GB ఇంటర్నెట్ డేటా వెల -- 878/-

4. Brazil (బ్రెజిల్)

మొత్తం జనాభా -- 21,23,92,717 (21 కోట్లు).

ఇంటర్నెట్ వినియోగదారులు -- 14,90,57,635 (14 కోట్లు)

1 GB ఇంటర్నెట్ డేటా వెల -- 709/-

5. INDONESIA (ఇండోనేషియా)

మొత్తం జనాభా -- 26,95,36,482 (26 కోట్లు).

ఇంటర్నెట్ వినియోగదారులు -- 14,32,60,000 (14 కోట్లు)

1 GB ఇంటర్నెట్ డేటా వెల -- 212/-

6.JAPAN (జపాన్)

మొత్తం జనాభా -- 12,68,54,745 (12 కోట్లు).

ఇంటర్నెట్ వినియోగదారులు -- 11, 86, 26, 672 (11 కోట్లు)

1 GB ఇంటర్నెట్ డేటా వెల -- 512/-

7.NIGERIA (నైజీరియా)

మొత్తం జనాభా -- 20,09,62,417 (20 కోట్లు).

ఇంటర్నెట్ వినియోగదారులు -- 11,95,06,430 (11 కోట్లు)

1 GB ఇంటర్నెట్ డేటా వెల -- 213/-

8.RUSSIA (రష్యా)

మొత్తం జనాభా -- 14,38,95,551 (14 కోట్లు).

ఇంటర్నెట్ వినియోగదారులు -- 10,95,52,852 (10 కోట్లు)

1 GB ఇంటర్నెట్ డేటా వెల -- 68/-

9.BANGLADESH (బాంగ్లాదేశ్)

మొత్తం జనాభా -- 16,80,65,920( 16 కోట్లు).

ఇంటర్నెట్ వినియోగదారులు -- 9,44,45,000 (9 కోట్లు)

1 GB ఇంటర్నెట్ డేటా వెల -- 70/-

10.MEXICO (మెక్సికో)

మొత్తం జనాభా -- 13,23,28,035 ( 13 కోట్లు).

ఇంటర్నెట్ వినియోగదారులు -- 88,000,000 (8 కోట్లు)

1 GB ఇంటర్నెట్ డేటా వెల -- 524/-

(Note: ఇంటర్నెట్ ధరలు ఇండియన్ రూపీస్ లో )



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+