ratan-tata-telugu

Why Onion Chopping Always Makes You Cry? in Telugu - Telugu Badi

Onionకట్ చేస్తున్నప్పుడు కన్నీళ్లు రావడం మనం అందరం చూసే ఉంటాం…

అసలు ఉల్లిపాయలను(Onions Chopping) కట్ చేస్తున్నప్పుడు కన్నీళ్లు ఎందుకు వస్తాయి? దీని వెనుక జరిగే రసాయనిక చర్యలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

Short Description:

ఉల్లిపాయలని కట్ చేసినపుడు ఉల్లి పొరల నుండి ఒకరకమైన గ్యాస్ అనేది బయటకి విడుదల అవుతుంది. ఈ పొరలనుండి విడుదలయిన గ్యాస్ ఉల్లిపాయలలో ఉండే మరొక రసాయనముతో కలవడం వల్ల వేరొక కొత్త రకమైన గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఫామ్ అయిన గ్యాస్ మన కంటిలోని తేమని తాకినప్పుడు మరొక కొత్త గ్యాస్ ఫామ్ అది కన్నీళ్లు రావడానికి కారణమవుడుతుంది.

దీనిని కాస్త వివరంగా చూస్తే..

1. సాధారణంగా ఉల్లిపాయ పొరలలో సింథేజ్ ఎంజైమ్(Synthase enzyme) కణాలు అనేవి పొదిగి ఉంటాయి. మనం ఉల్లిపాయలని కట్ చేస్తున్నప్పుడు ఉల్లిపాయలతో పాటుగా పొరలలో ఉన్న సింథేజ్ ఎంజైమ్ లు కూడా కట్ అయ్యి బయటకి వచ్చి అవి ఉల్లిపాయలలో గల ఎమినో ఆసిడ్ సల్ఫ్ ఆక్సైడ్(Amino acid sulfoxide) తో కలుస్తాయి.

2. ఎంజైమ్ కణాలు మరియు ఎమినో ఆసిడ్ సల్ఫ్ ఆక్సైడ్ లు(Amino acid sulfoxide) కలవడం వల్ల ప్రొపనితియాల్ S-ఆక్సైడ్(Propanethial S-oxide) అనే గ్యాస్ ఫార్మ్ అవుతుంది.

3. ఈ ప్రొపనితియాల్ S-ఆక్సైడ్ అనేది మన కంటిని తాకినప్పుడు అది మన కంటిలో ఉన్న తేమతో కలిసి సల్ఫ్యూరిక్ ఆసిడ్ అనే గ్యాస్ ఫార్మ్ అవుతుంది.

4. ఈ సల్ఫ్యూరిక్ ఆసిడ్ కి మన కళ్ళని మండించే స్వభావం ఉండటం చేత మన కళ్ళు మండి ఉల్లిపాయల్ని కట్ చేసినప్పుడు కన్నీళ్లు రావడం అనేది జరుగుతుంది.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+